Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూర్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ మృతి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:37 AM మంచిర్యాలGeneral
చెన్నూర్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ మృతి - Udayam
చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి సబ్‌స్టేషన్‌లో రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందారు. రాత్రి సమయంలో గుండెపోటు రావడంతో విధుల్లోనే మృతి చెంది ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...