వార్తలకు తిరిగి వెళ్లండి

భీమ్గల్ మండలం చెంగల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ మమత, రాజు, ఏఎంసీ డైరెక్టర్ జీవన్, గ్రామశాఖ అధ్యక్షుడు రవి, కాంగ్రెస్ నాయకులు రమేశ్, రాజేశ్వర్, నర్సారెడ్డి, ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

