వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగిచెర్ల క్రెసెంట్ నగర్ కాలనీలో ఆక్రమణకు గురవుతున్న 1,160 గజాల పార్కు స్థలానికి హైడ్రా అధికారులు రక్షణ కల్పించారు. సర్వే నంబర్లు 139, 134లోని లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన అధికారులు పార్కు స్థలాన్ని రక్షించడంతో కాలనీవాసులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

