వార్తలకు తిరిగి వెళ్లండి

చెంగిచెర్ల సమీపంలోని మండి ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3,005 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
కోడిపందేలు, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ జలేందర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

