వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో చెంచు తెగకు చెందిన ఉన్నతి సంఘం సభ్యులకు సున్నా వడ్డీతో రూ.8 లక్షల బ్యాంకు లింకేజీ రుణం చెక్కును అందించారు. సంప్రదాయ వృత్తికి అవసరమైన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

