Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంచు కాలనీలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

Follow Udayam on Google
D. Naveen Kumar Sep 26, 2026 11:31 AM వికారాబాద్తెలంగాణ
పరిగి నియోజకవర్గంలోని చెంచు కాలనీ వాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఏళ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెంచు కుటుంబాల గోడును గుర్తించి, స్థానిక ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి (TRR) మానవతా దృక్పథంతో నూతన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...