వార్తలకు తిరిగి వెళ్లండి

వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం కొండపేటలో ఎస్సీల స్మశాన రహదారి సమస్యను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
సామాజిక శంఖారావం యాత్ర సందర్భంగా రహదారి ఆక్రమణపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

