Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురంలో ఘనంగా పోతురాజు సంబరాలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:49 PM కృష్ణా జిల్లాGeneral
వెంకటాపురంలో ఘనంగా పోతురాజు సంబరాలు - Udayam
శ్రావణమాసం సందర్భంగా మోపిదేవి మండలం వెంకటాపురంలో గ్రామ దేవతలు పోతురాజు, మామిళ్లమ్మ తల్లి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు ఘటం బిందెతో ప్రతి ఇంటికీ వెళ్లి పూజలు అందించారు. మహిళలు పసుపు, కుంకుమ, సారే సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని మొక్కుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...