Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 9నే ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 12:43 PM పార్వతీపురం మన్యంGeneral
ఆగస్టు 9నే ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలి - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 11న నిర్వహించాలని సీతంపేట ఐటీడీఏ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఏటా ఆగస్టు 9న నిర్వహించే దినోత్సవాన్ని 11కు మార్చడం సముచితం కాదని పేర్కొంది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9నే నిర్వహించాలని సీతంపేట జేఏసీ డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...