వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ కోరారు. ప్యాపిలి మండలం జలదుర్గం పాఠశాలలో శనివారం పోస్టర్లను విడుదల చేశారు
ఈ నెల 27 నుంచి 31లోపు మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులతో పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించారు.కార్యక్రమం లో హెచ్ ఎం రేణుక పాల్గొన్నారు.
Comments
Loading comments...

