Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో వివేకానంద స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
D ANAND RAO Sep 11, 2026 6:21 PM పార్వతీపురం మన్యంGeneral
చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో వివేకానంద స్కూల్ విద్యార్థుల ప్రతిభ - Udayam
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం చెకుముకి మండల స్థాయి పరీక్షలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు పూర్తయ్యాయి. స్థానిక వివేకానంద హైస్కూల్ విద్యార్థులు ముగడ వాగ్దేవి, ఉత్తరావల్లి జీవన్, సి. హెచ్. సంజయ్ లు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ గవర పారి నాయుడు విజేతలను అభినందించారు. స్కూల్ డైరెక్టర్స్ హర్షం వ్యక్తం చేసారు.

Comments

G
Loading comments...