Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికల ఆవిష్కరణ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:46 PM వనపర్తిGeneral
చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికల ఆవిష్కరణ - Udayam
కొత్తకోట మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘చెకుముకి సైన్స్ సంబరాలు–2026’ గోడపత్రికలను ఎంఈవో కృష్ణయ్య, హెచ్‌ఎం నిర్మలాదేవి, జేవీవీ రాష్ట్ర నాయకుడు దేవిని ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించేందుకు పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి వరకు సైన్స్ టాలెంట్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొనాలని కోరారు

Comments

G
Loading comments...