వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం ఎర్రవరం జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 18 పాఠశాలల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కన్వీనర్ కన్నబాబు ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. విజేతలను శుక్రవారం సాయంత్రం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

