Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:17 AM అన్నమయ్యGeneral
చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ మొబైల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా టీపీఈవో ఆదేశాలతో చీకలబైలు, రామసముద్రం కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఇన్‌స్పెక్టర్ వై. బాబు ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ మద్యం పట్టుబడలేదని, ఎన్నికలు పూర్తయ్యే వరకు తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...