Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌పోస్ట్‌లో ఐఏఎస్ రవి సుభాశ్ తనిఖీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 5:09 PM పల్నాడుGeneral
చెక్‌పోస్ట్‌లో ఐఏఎస్ రవి సుభాశ్ తనిఖీ - Udayam
రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ పి. రవి సుభాశ్ (ఐఏఎస్) బుధవారం మార్కాపురం రోడ్డులోని మార్కెట్ చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. అక్కడ అమలు అవుతున్న ‘ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్’ విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మార్కెట్ యార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఛైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ కోరగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Comments

G
Loading comments...