Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్కర కర్మాగారం మనుగడకు కృషి - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 7:45 PM విజయనగరంGeneral
చెక్కర కర్మాగారం మనుగడకు కృషి - MLA - Udayam
ప్యారి చక్కెర కర్మాగారం మనుగడకు కృషి చేస్తానని విజయనగరం జిల్లా రాజాం MLA మురళీమోహన్ మోహన్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయనను చెరకు రైతుల సంఘం నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది క్రసింగ్ సీజన్‌కు ఇబ్బంది లేకపోయినా, 2027-28లో సూపర్‌ ఎల్‌నినో కారణంగా చెరకు గానుగ నిలిపివేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు MLA మాట్లాడుతూ చక్కెర కర్మాగారం మనుగడపై CM తో మాట్లాడి రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...