వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం ఆశావహుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అర్జీల స్వీకరణ మొదలైన నాలుగు రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 2,705 దరఖాస్తులు అందాయి.
గ్రామాలు, పట్టణాల్లో స్వీకరించిన అర్జీలను రోజూ ఎంపీడీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్ చేస్తున్నారు. దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువుండటంతో పరిశీలన అనంతరం అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు.
Comments
Loading comments...

