వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్లలో కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయనుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అర్హులు ఆధార్, వయస్సు ధ్రువీకరణ, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ, బ్యాంకు పాస్‌బుక్‌తో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో బి.మారుతి తెలిపారు.
Comments
Loading comments...

