Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల అర్హతలపై అధికారుల తనిఖీలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:58 AM ఆసిఫాబాద్General
చేయూత పింఛన్ల అర్హతలపై అధికారుల తనిఖీలు - Udayam
చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చేయూత పింఛన్ల లబ్ధిదారుల అర్హతలను అధికారులు తనిఖీ చేశారు. డీపీవో బిక్షపతిగౌడ్‌ బాబాసాగర్‌, రుద్రాపూర్‌, బాలాజీఅనుకోడ, రవీంద్రనగర్‌, రనవెల్లి, బూరెపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే పింఛన్లు తొలగిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంపీడీవో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...