వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలో చేయూత పెన్షన్ల కోసం నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో మహేశ్వరరావు తెలిపారు.
దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, డయాలసిస్, బైలెరియా బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

