వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత సామాజిక భద్రత పెన్షన్ల కొత్త దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
సెప్టెంబర్ 25తో ముగియాల్సిన గడువును పొడిగిస్తూ SERP సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫీల్డ్ అధికారులు వివిధ విధుల్లో నిమగ్నమై ఉండటంతో గడువు పొడిగించాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

