Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్లలో నేడు సాయంత్రం 6 వరకు విద్యుత్‌ కోత

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:22 AM రంగారెడ్డి General
చేవెళ్లలో నేడు సాయంత్రం 6 వరకు విద్యుత్‌ కోత - Udayam
చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లి సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్యాన్ని 5 నుంచి 8 ఎంవీఏకు పెంచే పనుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రాజేందర్‌ తెలిపారు. ఊరేళ్ల, కొత్తపల్లి, దేవునిఎర్రవల్లి, గొల్లపల్లి, ధర్మసాగర్‌ గ్రామాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...