వార్తలకు తిరిగి వెళ్లండి

ఫలక్‌నుమాలో చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ మహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు. కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు.
మృతుడి కుటుంబ సభ్యులపై చేతబడి చేశాడనే అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు యాక్టివా వాహనాలు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

