Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 3:17 PM నెల్లూరుGeneral
చేనేత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే - Udayam
చేనేత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గూడూరు పురపాలక సంఘంలో గూడూరు నియోజకవర్గంలో నేతన్నలకు అందిస్తున్న పథకాల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా నేతన్నలకు నెలకు 4000 రూపాయలు పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం హయాంలోనే ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీసీలంతా తెలుగుదేశానికి అండగా ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...