వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫిక్ బుధవారం మౌన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉన్నత విద్య కోసం చేగుంట మండల విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

