Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌గా వికాస్‌

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:42 PM మెదక్General
చేగుంట పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌గా వికాస్‌ - Udayam
చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ వికాస్‌ బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగింది. గతంలో రేగోడు పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశానని డాక్టర్‌ వికాస్‌ తెలిపారు. ప్రస్తుతం చేగుంట పీహెచ్‌సీలో బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...