వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య వేడుక నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి, మండల AO ప్రియదర్శిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

