Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు సీతారామస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
Ram Sep 22, 2026 9:54 AM జాతీయంGeneral
చేబ్రోలు సీతారామస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ - Udayam
పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకాదశి వ్రతాచరణలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు . అష్టోత్తర పూజల అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు , తీర్థప్రసాదాలు అందించారు . ఆలయ అభివృద్ధికి రెండు విడతల్లో రూ .90 లక్షల నిధులు మంజూరు చేయగా , కాలక్షేప మండపం , రథశాల , అన్నదాన హాలు , యాగశాల నిర్మాణాలు చేపట్టారు .

Comments

G
Loading comments...