Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు మండలంలో యువకుడిపై దాడి.. ఐదుగురు అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 9:27 PM గుంటూరుGeneral
చేబ్రోలు మండలంలో యువకుడిపై దాడి.. ఐదుగురు అరెస్ట్ - Udayam
చేబ్రోలు మండలం గరువుపాలెంలో అనుముల వంశీకృష్ణను అడ్డగించి దాడి చేసిన దుండగులు, ఆయన వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.22,300 నగదు దోచుకున్నారు. అనంతరం శలపాడు రైల్వే గేటు వద్దకు తీసుకెళ్లి కత్తులతో బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు తైదుల మనోజ్, ఉయ్యూరు శివకృష్ణ, చెరుకూరి జగదీశ్, పసుపులేటి మోహన్‌లతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...