వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నర్సంపల్లి ZPHS పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు.
10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి బోధన, మధ్యాహ్న భోజన నాణ్యతను ఆరా తీశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం వంటశాల, మరుగుదొడ్లను పరిశీలించి, అదనపు మరుగుదొడ్ల నిర్మాణ ప్రతిపాదనలతో పాటు పారిశుద్ధ్యం, ప్రాంగణంలో మొక్కల సంరక్షణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Comments
Loading comments...

