Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతోనే అభివృద్ధి సాధ్యం

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 7:41 PM మంచిర్యాలGeneral
చదువుతోనే అభివృద్ధి సాధ్యం - Udayam
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చదువు మైలురాయి వంటిదన్నారు.ఇంటర్ పాస్ అయిన తర్వాతనే ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని, భవిష్యత్తు కోసం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...