Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే బొజ్జు

Follow Udayam on Google
నిర్మల్ Sep 22, 2026 10:04 AM నిర్మల్General
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: ఎమ్మెల్యే బొజ్జు - Udayam
ఉట్నూర్‌లోని తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గిరిజన గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికల బహుమతి ప్రదానోత్సవంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...