వార్తలకు తిరిగి వెళ్లండి

గుండంపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల విద్యార్థులకు సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య నోట్‌బుక్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
విద్యాభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు ఎల్. శ్రీనివాస్, చంద్ర ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

