వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 27వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం చెంచుపేటలో ఉమేష్ చంద్ర విగ్రహానికి డీఎస్పీ జనార్ధనరావు, సీఐలు, ఎస్‌ఐలు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు విధుల్లో ఉమేష్ చంద్ర చూపిన అంకితభావం, ధైర్యసాహసాలు, ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

