Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానకపూర్‌: సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 3:00 PM ఆసిఫాబాద్General
జానకపూర్‌: సీసీ రోడ్డు పనులు ప్రారంభం - Udayam
ఆసిఫాబాద్‌ పట్టణంలోని జానకపూర్‌ 1వ వార్డులో రూ.లక్ష వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్‌ వినోద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య ప్రారంభించారు. రోడ్డు సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన కౌన్సిలర్‌ నిధులు మంజూరు చేయించారు. పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...