వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు.
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రశ్నపత్రాల లీక్‌తో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
