Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెజి ఫార్మా పేలుడుపై సీబీఐ దర్యాప్తు డిమాండ్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:30 PM యాదాద్రి భువనగిరిGeneral
హెజి ఫార్మా పేలుడుపై సీబీఐ దర్యాప్తు డిమాండ్ - Udayam
దోతిగూడెంలోని హెజి ఫార్మాలో రియాక్టర్ పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ మునుగోడు ఇన్‌ఛార్జ్ అయితరాజు అభయేందర్ డిమాండ్ చేశారు. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని తెలిపారు. కంపెనీని సీజ్ చేసినా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. భద్రతా ప్రమాణాలపై సీబీఐతో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...