వార్తలకు తిరిగి వెళ్లండి

NEET పేపర్ లీక్ కేసులో 13 మంది నిందితులపై CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్ సహా 13 మందిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ తదితర సెక్షన్ల కింద CBI కేసు నమోదు చేసింది.
Comments
Loading comments...
