Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 4:29 PM యాదాద్రి భువనగిరిGeneral
చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ ధర్నా - Udayam
చౌటుప్పల్‌లో బ్లాక్, మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కమిటీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఓటు చోరీ ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతల నిరసనల సందర్భంగా జరిగిన అరెస్టులు, లాఠీచార్జీలను ఖండించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, సర్పంచులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...