Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటకూర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 11:04 AM సంగారెడ్డిGeneral
చౌటకూర్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ - Udayam
చౌటకూర్‌కు చెందిన మంతూరి రాములుకు మంజూరైన రూ.12 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గురువారం సర్పంచ్‌ పార్కల రామ్‌రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి అందించారు. వైద్యపరమైన ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్‌ పార్కల రామ్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...