Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుగు మందులపై జాగ్రత్త

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 29, 2026 11:14 AM నిర్మల్ General
పురుగు మందులపై జాగ్రత్త - Udayam
పురుగు మందుల డబ్బాలపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల సంకేతాలను గుర్తించి రైతులు వినియోగించాలని నిపుణులు సూచించారు. రక్షణ పరికరాలు ధరించి పిచికారీ చేయాలని తెలిపారు. ఖాళీ డబ్బాలు, ప్యాకెట్లను ఆహార నిల్వకు వాడకుండా ధ్వంసం చేసి పాతిపెట్టాలని సూచించారు. అజాగ్రత్త ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని హెచ్చరించారు.

Comments

G
Loading comments...