Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు గ్రామాల తరలింపుపై కలెక్టర్‌ సమీక్ష

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 6:15 PM మార్కాపురంGeneral
ముంపు గ్రామాల తరలింపుపై కలెక్టర్‌ సమీక్ష - Udayam
ఈనెల 22న వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ట్రయల్‌ రన్‌ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల తరలింపు, ఇతర సమస్యలపై కలెక్టర్‌ ఎం. విజయసునీత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. పరిహారం విషయంలో అర్హులైన అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...