Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌకదారుల దుకాణ యజమానులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన తహసిల్దార్

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 27, 2026 4:48 PM నిజామాబాద్General
చౌకదారుల దుకాణ యజమానులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన తహసిల్దార్ - Udayam
సిరికొండ మండలంలోని చౌకధరల దుకాణాల యజమానులకు తహసీల్దార్ రవీందర్ రావు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కల్పించేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, అర్హులైన లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.

Comments

G
Loading comments...