వార్తలకు తిరిగి వెళ్లండి

బోయకొండ గంగమ్మ ఆలయంలో టెండర్ వేయబోయిన తనపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితుడు వెంకట యాదవ్ కోరారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి వినతి చేసినట్లు తెలిపారు.
టెండర్ ప్రక్రియ పూర్తికాకముందే పనులు ప్రారంభించడంపైనా విచారణ జరపాలని కోరారు. ఈవోను సస్పెండ్ చేయాలని వెంకట యాదవ్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

