Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట మండలంలో ఆవు అపహరణ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 13, 2026 3:02 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
యాదగిరిగుట్ట మండలంలో ఆవు అపహరణ - Udayam
యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెంలో బుధవారం రాత్రి రైతు ఏనుగుల గోపాల్‌కు చెందిన ఆవును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఆవు విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...