వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం 'క్యాట్' నోటిఫికేషన్ విడుదలైంది. 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయి. ఎస్సీ, ఎస్టీలకు రూ.1,350, మిగిలిన వారికి రూ.2,700 ఫీజుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడండి.
Comments
Loading comments...

