Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలో నేతలపై కేసుల చిట్టా!

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 10:04 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణా జిల్లాలో నేతలపై కేసుల చిట్టా! - Udayam
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజాప్రతినిధులపై నమోదైన పలు కేసులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటం చర్చనీయాంశమైంది. 2024లో గెలిచిన వారిలో కొందరిపై 8 నుంచి 23 వరకు కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసులు ట్రయల్‌కు రాకపోవడం, విచారణకు హాజరు ఆలస్యం కావడంతో కేసులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో తంగిరాల సౌమ్యపై 23, కొల్లు రవీంద్రపై 15, బొండా ఉమపై 14 కేసులు ఉన్నాయి.

Comments

G
Loading comments...