Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై కేసు నమోదు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:45 PM గుంటూరుGeneral
మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై కేసు నమోదు - Udayam
గుంటూరులో మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి కంచర్ల వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న అతడు బాలికను బైక్‌పై తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...