Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త వేధింపులపై కేసు నమోదు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 10:47 AM పశ్చిమగోదావరి General
భర్త వేధింపులపై కేసు నమోదు - Udayam
తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంకు చెందిన ధనలక్ష్మి భర్త సాగర్‌ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో వివాహం కాగా కొంతకాలం కాపురం సజావుగా సాగిందని బాధితురాలు తెలిపింది. శుక్రవారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Comments

G
Loading comments...