వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నూర్జవాన్‌పేటలో దంపతుల మధ్య జరిగిన గొడవలో భార్య సునీత(36) మృతి చెందారు. భర్త రవి దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భర్త తనను చంపుతాడేమోనని సునీత కుమారుడికి ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
Comments
Loading comments...

